తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యంస్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల జోరు.. 15 కోట్లు దాటిన సంఖ్యధారాపురం నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార సభ ముసుగులో, DMK అనే 'దుష్ట శక్తి'కి నాయకుడైన శ్రీ M.K. స్టాలిన్ అసభ్యత మరియు అసంస్కారంతో కూడిన ఒక సభను నిర్వహించారు.ప్రాణాలు కాపాడిన పైలట్‌కు దక్కిన గౌరవం.. ఫ్లైదుబాయ్ కెప్టెన్‌ను కలిసిన UAE యువరాజు హమ్దాన్యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్హైదరాబాద్‌లో ఓవర్‌స్టేయింగ్ విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యంస్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల జోరు.. 15 కోట్లు దాటిన సంఖ్యధారాపురం నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార సభ ముసుగులో, DMK అనే 'దుష్ట శక్తి'కి నాయకుడైన శ్రీ M.K. స్టాలిన్ అసభ్యత మరియు అసంస్కారంతో కూడిన ఒక సభను నిర్వహించారు.ప్రాణాలు కాపాడిన పైలట్‌కు దక్కిన గౌరవం.. ఫ్లైదుబాయ్ కెప్టెన్‌ను కలిసిన UAE యువరాజు హమ్దాన్యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్హైదరాబాద్‌లో ఓవర్‌స్టేయింగ్ విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపు
వాతావరణం
📅 తేదీ వారీగా

యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్

ప్రత్యేక కథనంజాతీయం
యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

Oct 03, 2026,

యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్

రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంపై భారత ప్రధాని మోదీకి చక్కటి ఆలోచనలున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని, ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారని వాల్డాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ వార్షిక సమావేశంలో పుతిన్ అన్నారు. అలాగే, భారత సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యతను పుతిన్ ప్రశంసించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు