తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్హైదరాబాద్‌లో ఓవర్‌స్టేయింగ్ విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుకర్జన్‌లో సీఎన్‌జీ నింపుతుండగా పేలిన కారు సిలిండర్.. తప్పిన పెను ప్రమాదంమదర్సా టీచర్‌కు ఈడీ షాక్.. రూ.53.46 లక్షల ఆస్తులు జప్తుఅనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపాక్‌పై భారత్ విజయం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణంయుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్హైదరాబాద్‌లో ఓవర్‌స్టేయింగ్ విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుకర్జన్‌లో సీఎన్‌జీ నింపుతుండగా పేలిన కారు సిలిండర్.. తప్పిన పెను ప్రమాదంమదర్సా టీచర్‌కు ఈడీ షాక్.. రూ.53.46 లక్షల ఆస్తులు జప్తుఅనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపాక్‌పై భారత్ విజయం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం
వాతావరణం
📅 తేదీ వారీగా

అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రత్యేక కథనంజాతీయం
అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

18న సద్దుల బతుకమ్మ – ట్యాంక్‌బండ్‌పై భారీ వేడుకలు

సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక స్తూపం నుంచి భారీ మహిళల బతుకమ్మ ర్యాలీ

5–10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ప్రధాన వేడుకలు

ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ

ట్రాఫిక్ డైవర్షన్లు, బారికేడింగ్, లైటింగ్, ఇతర మౌలిక సౌకర్యాలకు ఏర్పాట్లు

బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లు

హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లకు బతుకమ్మలు, విద్యుత్ అలంకరణ

రవీంద్రభారతిలో 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ వేడుకలు

బతుకమ్మ ప్రత్యేక లోగో రూపకల్పన; తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశం కూడా అందులో పొందుపరచనున్న ప్రభుత్వం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు