నయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నయారా బంకుల్లో ఇంధనం ధరలు భారీగా పెరిగాయి.
లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.3 ధర పెంచుతూ నయారా ఎనర్జీ నిర్ణయించింది.
ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 3 నుంచే అమల్లోకి వచ్చాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో రేట్లు పెంచారు.





