తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
జూబ్లీహిల్స్‌లో ట్రాన్స్‌జెండర్ల వేషధారణలో దౌర్జన్యం.. బోడుప్పల్ ముఠా అరెస్ట్శ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతిఏజెన్సిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలుబొల్లారం వెపన్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్కాంగోలో వణికిస్తోన్న ఎబోలా మహమ్మారితెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.జూబ్లీహిల్స్‌లో ట్రాన్స్‌జెండర్ల వేషధారణలో దౌర్జన్యం.. బోడుప్పల్ ముఠా అరెస్ట్శ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతిఏజెన్సిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలుబొల్లారం వెపన్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్కాంగోలో వణికిస్తోన్న ఎబోలా మహమ్మారితెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పేలుడు సంభవించింది..

ఈ పేలుడులో నలుగురు మృతి చెందడంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు..

బాధిత కుటుంబాలకు సర్కార్ తగిన సహాయం అందించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు