తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతిఏజెన్సిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలుబొల్లారం వెపన్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్కాంగోలో వణికిస్తోన్న ఎబోలా మహమ్మారితెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతుశ్రీసిటీ పేలుడు ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతిఏజెన్సిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలుబొల్లారం వెపన్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్కాంగోలో వణికిస్తోన్న ఎబోలా మహమ్మారితెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతు
వాతావరణం
📅 తేదీ వారీగా

టీపీసీసీ జనరల్ సెక్రటరీ,

ప్రత్యేక కథనంజాతీయం
టీపీసీసీ జనరల్ సెక్రటరీ,
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అధికార ప్రతినిధి దయాకర్

కేటీఆర్ అక్రమ ఆస్తులపై కాంగ్రెస్ వినూత్న నిరసన కు పిలుపు

ఊరూరా డప్పు చాటింపుతో కేటీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తాం

రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించే దమ్ము కేటీఆర్‌కు ఉందా?

అక్రమ ఆస్తులు బయటపెడితే తనకు ప్రచారం వస్తుందని కేటీఆర్ అంటున్నారు

కేటీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారు

కేటీఆర్ IIT, IIM విద్యార్థి కాదు

మైక్రో బయాలజీ చదివిన కేటీఆర్ న్యూయార్క్‌లో మార్కెటింగ్ చేశారు

మార్కెటింగ్ చేసిన వాళ్లు లక్షల కోట్లు సంపాదిస్తారా?

కేటీఆర్ సమాధానం చెప్పాలి

పదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని 100 ఏళ్లు తరగని ఆస్తులు సంపాదించారు

కేటీఆర్ ఆస్తులపై విచారణ ఎందుకు కోరడం లేదు?

డప్పు చాటింపుతో కేటీఆర్ అక్రమ ఆస్తుల చిట్టాను ప్రజలకు వివరిస్తాం

సిరిసిల్ల సభతో కేటీఆర్ మొహం తెల్లబడింది

సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం

రేవంత్ రెడ్డి పాలనతో కల్వకుంట్ల అవినీతి నుంచి ప్రజలకు విముక్తి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు