...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.

...తిరుపతి అక్కారంపల్లికి చెందిన యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ రయీద్ ఖాద్రీని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు.
...జార్జియాలో MBBS చేస్తున్న సహచర విద్యార్థి మహమ్మద్ రయీద్ ను ప్రేమించిన యువతి.
...ఇద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం.
...గత నెలలో తిరుపతికి వచ్చి వారం రోజుల పాటు హోటల్ లో బస చేసి యువతి ని కలిసిన
మహమ్మద్ రయీద్.
...పెళ్లి చేసుకోవాలని అడగటంతో మతం మారాలని మహమ్మద్ రయీద్ ఒత్తిడి.
...అంగీకరించక
పోతే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారని బెదిరింపులు.
...దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.
...ఎస్పీ ఆదేశాలతో హైదరాబాదులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
...హైదరాబాదు
మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ లో ఉంటున్న మహమ్మద్ రయీద్ ను అదుపు లోకి తీసుకున్న పోలీసులు.
...నిందితుడి నుంచి మొబైల్ తో పాటు సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలింపు.
శ్రీకాకుళం....
పలాస సమీపoలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ బీభత్సం
అర్ధరాత్రి గొర్రెల మందపైకి దూసుకుపోయిన లారీ
70 గొర్రెలు అక్కడికక్కడే మృతి...గొర్రెల కాపరికి గాయాలు...చికిత్స నిమిత్తం పలాస CHC కి తరలింపు
తమ జీవనోపాధి పోయిందని ఆవేదన చెందుతున్న మృతి చెందిన గొర్రెల యజమానులు





