ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెల్లవారు జామునుంచి లైఫ్ గార్డ్స్ గాలింపు
ఒడ్డుకు కొట్టుకొచ్చిన నితీష్, సూర్య ప్రకాష్ మృతదేహాలు
రాళ్ళ మధ్య ఉన్న మృత దేహాలను బయటకు తీసుకొచ్చిన లైఫ్ గార్డ్స్
నిన్న సాయాంత్రం స్నేహితులతో విహారానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు బాలలు
నిన్న ప్రశాంత్ మృతదేహం లభ్యం
మూడు మృత దేహాలకు నేడు పోస్ట్ మార్టం
ముగ్గురు బాలలు మృతి చెందడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం
కన్నీరు మున్నీరై విలపిస్తున్న బాధిత కుటుంబాలు
కేజీహెచ్ మార్చురీకి చేరుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబాలు
బీచ్ లో గల్లంతయి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థులు
మరికాసేపట్లో విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం





