తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతుతిరుపతి...తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుమియాపూర్ హోటల్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యహైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభంతెలంగాణలో దసరా సెలవులు ఖరారుటీపీసీసీ జనరల్ సెక్రటరీ,...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతుతిరుపతి...తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుమియాపూర్ హోటల్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యహైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభం
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ప్రత్యేక కథనంజాతీయం
తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 5, సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అక్టోబర్ 4, ఆదివారం నాడు బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను స్వీకరించరు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. సిఫార్సు లేఖలతో ప్రయాణానికి సిద్ధమైన భక్తులు ఈ మార్పులను గమనించి, దర్శనం, వసతి ఏర్పాట్లను సరిచూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు