తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతుతిరుపతి...తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుమియాపూర్ హోటల్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యహైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభంరణబాలి నార్త్ అమెరికా టికెట్ ధరలు ఖరారు.. డల్లాస్ సినీమార్క్‌లో బుకింగ్స్ షురూరాజమౌళికి అంతర్జాతీయ గౌరవం.. బ్రెజిల్‌లో లియోన్ కాకాఫ్ అవార్డు...పెళ్ళికి మతం మారాలని ఒత్తిడి చేసి మోసం చేసిన ఎంబిబిఎస్ స్టూడెంట్ అరెస్ట్.ఋషికొండ ఐటీ సెజ్ బీచ్ లో విద్యార్థుల గల్లంతుతిరుపతి...తిరుమల భక్తులకు అలర్ట్: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుమియాపూర్ హోటల్‌లో పీజీ విద్యార్థిని సృజన దారుణ హత్యహైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభంరణబాలి నార్త్ అమెరికా టికెట్ ధరలు ఖరారు.. డల్లాస్ సినీమార్క్‌లో బుకింగ్స్ షురూరాజమౌళికి అంతర్జాతీయ గౌరవం.. బ్రెజిల్‌లో లియోన్ కాకాఫ్ అవార్డు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభం

ప్రభుత్వంహైదరాబాద్
హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి 'MeeTicket' కామన్ పాస్ ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ బస్సులకు 'MeeTicket' కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది..

ఈ కామన్ పాస్‌ను, 'MeeTicket' యాప్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రారంభించారు..

రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 కాగా, నెలవారీ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించారు..

ఆర్టీసీ బస్సుల కోసం రూ.600తో వీక్లీ పాస్ కూడా ప్రవేశపెట్టారు..

మరోవైపు హైదరాబాద్‌లో ఆటో ఛార్జీలను కూడా సవరించారు..

నగరంలో రోజూ ప్రయాణించే వారికి ఊరట లభించింది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు