తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఈ నెలే జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ?ఖైరతాబాద్ బరిలో బీఆర్ఎస్ తరఫున తలసాని తనయుడు.. ప్రచారంపై ఫోకస్పాలమూరులో నీటి ఉద్యమం.. డిండి లిఫ్ట్‌కు నీటి తరలింపు ఆపాలని డిమాండ్కృష్ణా నదిలో సరికొత్త అనుభూతి.. రూ.30 కోట్లతో లగ్జరీ బోట్లువిజయవాడడోన్ మున్సిపాలిటీలో బుగ్గన వర్సెస్ కోట్ల.. తెరపైకి ఎమ్మెల్యే కోట్ల కూతురు పేరుడెంగీ డేంజర్ బెల్స్నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. పోలీసులకే ఎదురుతిరిగిన షేక్ సాదిక్ ఖాన్ఈ నెలే జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ?ఖైరతాబాద్ బరిలో బీఆర్ఎస్ తరఫున తలసాని తనయుడు.. ప్రచారంపై ఫోకస్పాలమూరులో నీటి ఉద్యమం.. డిండి లిఫ్ట్‌కు నీటి తరలింపు ఆపాలని డిమాండ్కృష్ణా నదిలో సరికొత్త అనుభూతి.. రూ.30 కోట్లతో లగ్జరీ బోట్లువిజయవాడడోన్ మున్సిపాలిటీలో బుగ్గన వర్సెస్ కోట్ల.. తెరపైకి ఎమ్మెల్యే కోట్ల కూతురు పేరుడెంగీ డేంజర్ బెల్స్నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. పోలీసులకే ఎదురుతిరిగిన షేక్ సాదిక్ ఖాన్
వాతావరణం
📅 తేదీ వారీగా

నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్, యాప్ షురూ

ప్రభుత్వంహైదరాబాద్
నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్, యాప్ షురూ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ మంత్రులు, అధికారులు ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ద్వారా మెట్రోలో ప్రయాణించారు..

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో పాటు MeeTicket యాప్‌ను ప్రారంభించిన తెలంగాణ సర్కార్..

ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా రూ.600 వారపు పాస్ ప్రవేశపెట్టారు..

హైదరాబాద్‌లో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ తీసుకురావడాన్ని స్వాగతిస్తూ ప్రశంసించిన Azharuddin..

నగరంలో రూ.52,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేసిన Bhatti.

ఒకే పాస్‌తో బస్సు, మెట్రో ప్రయాణం సాగించే వెసులుబాటు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు