జాతిపితకు ఘన నివాళి.. బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..
బాపూ ఘాట్ వద్ద జాతిపితకు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి..
పుష్పాంజలి ఘటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజహరుద్దీన్ హాజరు..
నివాళులర్పించిన ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి..
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.





