15 కార్ప్స్ GOC మార్పు.. లెఫ్టినెంట్ జనరల్ బల్బీర్ సింగ్ రిలీవ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
న్యూఢిల్లీ: ఆర్మీ 15 కార్ప్స్ GOC బాధ్యతల నుంచి లెఫ్టినెంట్ జనరల్ బల్బీర్ సింగ్‌ను తప్పిస్తూ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ కీలక నిర్ణయం తీసుకుంది..
లెఫ్టినెంట్ జనరల్ బల్బీర్ సింగ్‌ను తక్షణమే కమాండ్ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్ ఉత్తర్వులు జారీ చేసింది..
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను హెచ్‌క్యూ నార్తర్న్ కమాండ్ లేదా MoD ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు..
15 కార్ప్స్ కొత్త కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు లెఫ్టినెంట్ జనరల్ అమిత్ కబ్తియాల్..
హ్యాండింగ్/టేకింగ్ ఓవర్ సర్టిఫికేట్‌ను అక్టోబర్ 2 నాటికి ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు పంపాలని మిలిటరీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ రశిమ్ బాలి ఆదేశించారు.





