తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమరావతిరేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..అమరావతినెక్లెస్ రోడ్డులో TGCSB భారీ నైట్ వాక్ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరిహైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుకోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లుఅమరావతిరేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..అమరావతినెక్లెస్ రోడ్డులో TGCSB భారీ నైట్ వాక్ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరిహైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుకోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..

ప్రత్యేక కథనంజాతీయం
రేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న GHMC Act-1955 స్థానంలో CURE Act-2026..

GHMC,CMC,MMC కార్పొరేషన్ల కోసం ఒకే సమగ్ర విధానం..

ORR వరకు పట్టణ ప్రాంతం విస్తరించడం.. ఒకే సమస్యకు అనేక విభాగాలు, అనేక స్థానిక సంస్థలు పనిచేయాల్సి ఉంది..

సెప్టెంబర్ 12న అసెంబ్లీ CURE Bill-2026ను ఆమోదించింది.. సెప్టెంబర్ 22న గవర్నర్ ఆమోదం..

నగరవ్యాప్తంగా అర్బన్ ప్లానింగ్, మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీసెస్, పర్యావరణం, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో సమన్వయం పెంచే విధంగా చట్టం..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు