అమరావతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దసరా ఉత్సవాలకు ఎంపీ కేశినేని చిన్ని కి ఆహ్వానం..
ఎంపీని కలిసి ఆహ్వానపత్రిక అందజేసిన దుర్గగుడి పాలకమండలి..
దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆహ్వానం..
దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎంపీకి వివరించిన ఆలయ అధికారులు..
మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణపై ఎంపీకి వివరాలు అందించిన అధికారులు..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలను కేశినేని చిన్ని ఆదేశం..
విజయవాడ దసరా ఉత్సవాలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించాలి





