జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశంలో సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లకు చేరాయి..
గతేడాదితో పోలిస్తే వసూళ్లలో 14.7 శాతం వృద్ధి నమోదైంది..
వరుసగా మూడో నెల రూ.2 లక్షల కోట్ల మార్కు దాటింది..
మరోవైపు డిమాండ్ పుంజుకోవడంతో ఫ్యాక్టరీ వృద్ధి 7 నెలల గరిష్టానికి చేరినట్లు పీఎంఐ గణాంకాలు వెల్లడించాయి..
దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం





