తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు చేయాలని తీసుకున్న ఫ్లైదుబాయ్ సంస్థక్లినికల్ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ ప్రియాంక అలా సమీక్షఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు చేయాలని తీసుకున్న ఫ్లైదుబాయ్ సంస్థక్లినికల్ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ ప్రియాంక అలా సమీక్ష
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సాయంత్రం 3గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ

గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వాణపై చర్చించనున్న కేబినెట్

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం అంశంపై కీలక చర్చకు అవకాశం

మెట్రో ఫేజ్‌-2 విస్తరణ, నిర్మాణ వ్యయంపైనా చర్చ

మూసీ రివర్ ఫేజ్ 1పూర్తి.. ప్రాజెక్టు భూసేకరణ పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

RRR- నిర్మాణం, నిధులు, అనుమతులపై చర్చించనున్న కేబినెట్

ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకొనే అవకాశం

కేబినెట్‌లో ఉద్యోగులు, పరిపాలన, సంక్షేమ అంశాలపై కీలక నిర్ణయాలు

ఉద్యోగుల DA, PRC, పెండింగ్ బిల్లులచెల్లింపులపై నిర్ణయం తీసుకొనే అవకాశం

రాజీవ్ యువ వికాసం పథకం విధి ,విధానాలు ప్రారంభ తేది ప్రకటించే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు