బుద్గామ్‌లో లష్కర్ ఉగ్రవాది హషీమ్ మూసా హతం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జమ్మూకశ్మీర్ బుద్గామ్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్..
'ఆపరేషన్ కోరాగ్' పేరుతో భారత సైన్యం, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్..
ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ హషీమ్ మూసా హతం..
పహల్గామ్ ఉగ్రదాడితో హషీమ్ మూసాకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు.





