కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడి పరిసర కాలనీలను కమ్మేసింది.
వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్న వారి ఆరోగ్యంపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..
ప్రమాదానికి గల కారణం, ఆస్తినష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.





