ఇరాక్ నుంచి అమెరికా సైన్యం ఔట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇరాక్ నుంచి అమెరికా ఆపరేషనల్ బలగాలు బుధవారం పూర్తిగా వెనుదిరిగాయి.
అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో ఇరాక్ 'జాతీయ సార్వభౌమ దినోత్సవం' ఘనంగా జరుపుకుంది.
బాగ్దాద్, నజఫ్ నగరాల్లో ఇరాక్ భద్రతా దళాలు కవాతు నిర్వహించాయి.
2003లో సద్దాం హుస్సేన్ సర్కారును కూల్చిన 23 ఏళ్ల తర్వాత ఇరాక్‌కు ఈ స్వేచ్ఛ లభించింది.
దేశ భద్రతను తామే స్వయంగా పరిరక్షిస్తామని ఇరాక్ అధికారులు ప్రకటించారు.
ఇకపై దేశ భద్రతా బాధ్యతలు పూర్తిగా ఇరాక్ బలగాలపైనే ఉండనున్నాయి.





