ట్రంప్, పుతిన్, షీ జిన్పింగ్ షెన్జెన్లో భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చైనాలోని షెన్జెన్లో వచ్చే వారం ట్రంప్, పుతిన్, షీ జిన్పింగ్ భేటీ కానున్నారు.
APEC సదస్సులో భాగంగా అమెరికా, రష్యా, చైనా దేశాధినేతల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సులో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది.
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.





