మల్కాజిగిరి సీపీ నెలవారీ క్రైమ్ రివ్యూ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మల్కాజిగిరి సీపీ బి. సుమతి (ఐపీఎస్) నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
సమిష్టి నిర్ధారణ, విచారణ పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసింగ్ పనితీరు సమీక్ష చేశారు.





