తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని సుదర్శన్ఎలినో ఎదుర్కోవటానికి 12 వేల సర్పంచులకు ఆదేశాలుగాల్లో విమానం కూల్చేందుకు పైలట్ కుట్రరబీ పంటల MSP పెంపులకు కేబినెట్ ఆమోదంఎలక్షన్ కమిషన్‌పై మమత విరుచుకుపడ్డారుపేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని సుదర్శన్ఎలినో ఎదుర్కోవటానికి 12 వేల సర్పంచులకు ఆదేశాలుగాల్లో విమానం కూల్చేందుకు పైలట్ కుట్రరబీ పంటల MSP పెంపులకు కేబినెట్ ఆమోదంఎలక్షన్ కమిషన్‌పై మమత విరుచుకుపడ్డారుపేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటా
వాతావరణం
📅 తేదీ వారీగా

గాల్లో విమానం కూల్చేందుకు పైలట్ కుట్ర

అంతర్జాతీయంఅంతర్జాతీయం
గాల్లో విమానం కూల్చేందుకు పైలట్ కుట్ర
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

Fly-Dubai విమానంలో మరో పైలట్‌పై పాకెట్ నైఫ్‌తో కత్తి దాడి..

విమానాన్ని క్రాష్ చేసేందుకు పైలట్ కుట్ర పన్నినట్లు అనుమానాలు..

సెకన్ల వ్యవధిలోనే 15 వేల అడుగుల ఎత్తు కోల్పోయిన విమానం..

అప్రమత్తమైన కో-పైలట్, ఇజ్రాయెల్ ప్రయాణికులు.. సమయస్ఫూర్తితో విమానం సేఫ్ ల్యాండింగ్..

పైలట్‌తో జరిగిన పెనుగులాటలో పలువురు ప్రయాణికులకు గాయాలు..

ప్రయాణికుల దుస్తులపై రక్తపు మరకల ఫొటోలు వైరల్..

విమానాన్ని సూసైడ్ బాంబర్‌గా మార్చేందుకు పైలట్ యత్నించాడా అన్న కోణంలో విచారణ..

కో-పైలట్, ఇజ్రాయెల్ ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు