సౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతోనే విమానాన్ని దారి మళ్లించారు.
హైజాక్ అలర్ట్ రావడంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి.
అయితే హైజాక్ జరగలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు స్పష్టం చేశారు.





