హైదరాబాద్‌లో మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మధురానగర్ కృష్ణానగర్ ఏ బ్లాక్‌లో వివాహిత డాకూరి కవిత(39) అనుమానాస్పదంగా మృతి చెందారు.
కవిత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
కవితను భర్త, అత్తమామలే విషం ఇచ్చి చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





