వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వీరమాచినేని వ్యవహారంపై స్పందించిన పోలీసులు.
వచ్చిన ఫిర్యాదు మేరకు VRK, డాక్టర్ కోటేశ్వరరావు సహా పలువురిపై కేసు నమోదు.
BNS, NMC చట్టం, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద కేసులు.
VRK హెల్త్ కేర్ సెంటర్ అనుమతులు, సిబ్బంది అర్హతలు, విధులపై పోలీసుల ఆరా.
సెంటర్ ప్రకటనలు, లైసెన్సులపై రికార్డుల పరిశీలన.
ఆర్థిక లావాదేవీలు, సప్లిమెంట్లపైనా విచారణ చేస్తామన్న పోలీసులు.
వైద్యపరమైన కారణం, నిర్లక్ష్యంపై ప్రభుత్వ వైద్య నిపుణుల అభిప్రాయం తీసుకోనున్నట్లు వెల్లడి.
this pic for





