తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
జాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్ఆసియా క్రీడల్లో ఆర్చర్ల పసిడి వేటట్రంప్ వలస విధానానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతిజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్ఆసియా క్రీడల్లో ఆర్చర్ల పసిడి వేటట్రంప్ వలస విధానానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి
వాతావరణం
📅 తేదీ వారీగా

ట్రంప్ వలస విధానానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి

NRIఎన్నారై
ట్రంప్ వలస విధానానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలో ట్రంప్ సర్కార్‌కు భారీ ఊరట లభించింది.

వలసదారులను వారి సొంత దేశాలకు కాకుండా మూడో దేశాలకు పంపే వివాదాస్పద 'థర్డ్-కంట్రీ డిపోర్టేషన్స్' విధానాన్ని మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

వలసదారుల బహిష్కరణ ప్రక్రియను పునఃప్రారంభించేందుకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు