ఏపీలో దారుణం.. 9 ముక్కలుగా నరికిన కసాయి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. 30 ఏళ్ల స్నేహితురాలి గొంతు కోసి కడతేర్చాడు ఓ కసాయి.
మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి కాలువలో పారేశాడు.
డబ్బు వివాదమే ఈ హత్యకు కారణమని తేలింది.





