తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డితిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణ

ఆధ్యాత్మికంతిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.. వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 77,082 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్వామివారికి 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చింది.

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి రోజంతా వేచి ఉండాల్సి వస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు