స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్ 73వ మేయర్‌గా సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు.
హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ మహిళ సంధ్యారెడ్డి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.





