తాబేలుపై కూర్చుని రీల్స్.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒమన్ ఎయిర్‌పోర్టులో ఉక్రెయిన్ దంపతులను అదుపులోకి తీసుకున్న అధికారులు.
ఒమన్ తీరంలో అంతరించిపోతున్న సముద్ర తాబేలు గుడ్లు పెడుతుండగా, దానిపై కూర్చుని రీల్స్ తీసిన వైనం.
వీడియోల కోసం తాబేలు పిల్లలను కూడా సేకరించిన జంట.
తాబేళ్లను తాకకూడదన్న చట్టాలు తమకు తెలియవని నిందితుల వెల్లడి.





