పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది.
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఒక్కో స్థానానికి ముగ్గురి చొప్పున ఆరుగురి పేర్లతో తీవ్ర కసరత్తు చేసిన హైకమాండ్.. వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది.





