వేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హనుమకొండ వేయి స్తంభాల ఆలయ ఆవరణలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.
ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఆయుధాలు చేతపట్టి ఆలయాన్ని చుట్టుముట్టి.. లోపలికి చొచ్చుకెళ్లి దుండగులను ఎలా మట్టుబెడతారో చేసి చూపించారు.





