ఎన్‌డీఏను సందర్శించిన కాశ్మీరీ విద్యార్థినులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత సైన్యం 'ఆపరేషన్ సద్భావన' కింద 20 మంది కాశ్మీరీ విద్యార్థినులకు విద్యా పర్యటన ఏర్పాటు చేసింది.
ఈ పర్యటనలో భాగంగా విద్యార్థినుల బృందం పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీని సందర్శించింది.





