తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

తుమ్మిడిహట్టి బ్యారేజీకి అనుమతులిప్పించండి

ప్రభుత్వంతెలంగాణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేంద్ర జల్‌ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, త్వరగా అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు