సముద్రాల్లో భారత నౌకాదళం సత్తా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత నౌకాదళాన్ని 'బ్లూ-వాటర్ ఫోర్స్'గా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
దక్షిణ చైనా సముద్రం, మధ్యధరా, అట్లాంటిక్ సముద్రాల్లో భారత యుద్ధనౌకల ఉనికే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.





