గుండె ఆరోగ్యంపై హైదరాబాద్‌లో వాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆసుపత్రులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి.
గుండె ఆరోగ్యంపై నగరవ్యాప్తంగా అవగాహన వాక్‌లు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి.





