జలమండలి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.. హెచ్చరిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జలమండలి పేరుతో నకిలీ సందేశాలు వస్తున్నాయని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ గుర్తుతెలియని నంబర్ల నుంచి మోసపూరిత సందేశాలు పంపుతున్నారు.
గుర్తుతెలియని నంబర్లను అస్సలు సంప్రదించవద్దని అధికారులు సూచించారు.
APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని స్పష్టం చేశారు.
ఏవైనా సందేహాలుంటే వెంటనే 155313 నంబర్‌ను సంప్రదించాలని జలమండలి వెల్లడించింది.
నకిలీ సందేశాలు నమ్మి మోసపోవద్దని వినియోగదారులకు సూచన





