తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్

ప్రభుత్వంతెలంగాణ
పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు వృద్ధిలో 36 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. రబీ సదస్సులో రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు మంత్రి తుమ్మల. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు