ఏపీలో 15,500 కి.మీ రోడ్ల నిర్మాణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పల్లె పండుగ 3.0లో 15,500 కి.మీ బీటీ, సీసీ రోడ్లు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
రూ.2,700 కోట్లతో 6 వేల కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటి ముందూ సీసీ రోడ్డు వేసి, కాలికి బురద అంటకుండా తిరిగే పరిస్థితిని కల్పిస్తున్నామన్నారు.
పిల్లలు స్కూలుకు, రైతులు వ్యవసాయ పనులకు సాఫీగా వెళ్లేలా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
వైసీపీ 5 ఏళ్లలో కేవలం 880 కి.మీ సీసీ రోడ్లు వేస్తే.. ఎన్డీఏ కూటమి రెండేళ్లలో 6,500 కి.మీ వేసి చరిత్ర సృష్టిస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బులు వైసీపీ దొంగల జేబుల్లోకి వెళ్లాయని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా కష్టాలు తీరడంతో పాటు మౌలిక సదుపాయాల సమూల మార్పు





