హెచ్1బీ రిక్రూటర్లపై అమెరికా నజరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హెచ్-1బీ వీసా రిక్రూటర్లపై నిఘాను మరింత కఠినతరం చేయాలని అమెరికా సర్కార్ నిర్ణయం..
స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగించే కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయని జె.డి. వాన్స్ హెచ్చరిక..
హెచ్-1బీ వీసా వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికే ఉద్దేశించిందని స్పష్టం చేసిన వాన్స్..
ఈ కఠిన నిబంధనల వల్ల అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం..





