స్థానిక ఎన్నికల వాయిదా ప్రచారంపై ఈసీ సీరియస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఈ ఎన్నికలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.





