ప్రాజెక్టుల మరమ్మతులకు ఆర్మీ ఇంజనీర్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో SLBC టన్నెల్, కాళేశ్వరం బ్యారేజీ పనుల కోసం రంగంలోకి ఆర్మీ ఇంజనీర్లు.
ఈ ప్రాజెక్టుల మరమ్మతులు, పనుల పర్యవేక్షణ కోసం ముగ్గురు ఆర్మీ ఇంజనీర్లను తెలంగాణకు డిప్యూట్ చేశారు.





