రెడ్ బుల్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ బేవరేజ్ సంస్థ రెడ్ బుల్‌కు (Red Bull) ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తమ ఉత్పత్తులపై 'ఎనర్జీ డ్రింక్' లేబుల్‌ను తొలగించాలంటూ FSSAI గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
అయితే ఈ వ్యవహారంలో FSSAI నిబంధనల ప్రకారం మళ్లీ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.





