సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.





