రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..
బీజేపీ రాముడిని లాక్కుందంటూ సీఎం చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం..
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజుకున్న తీవ్ర రాజకీయ వివాదం.





