తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

హెచ్-1బీ వీసాలపై అమెరికా కొరడా

NRIఎన్నారై
హెచ్-1బీ వీసాలపై అమెరికా కొరడా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హెచ్‌-1బీ వీసా మోసం, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు వేగం..

వివరాలు వెల్లడించిన అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పొసిటో..

"మా దగ్గర బేడీలు సిద్ధంగా ఉన్నాయి" అంటూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యల సంకేతాలు..

కాగ్నిజంట్‌, క్లౌడెరాకు సంబంధించిన కొన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేత..

దర్యాప్తు కొనసాగుతున్నందున కంపెనీలపై ఆరోపణలు రుజువైనట్లు భావించరాదని స్పష్టీకరణ..

మరో 365 రోజుల్లో విదేశీ ఉద్యోగ వీసా కార్యక్రమం ఇప్పటిలా ఉండకపోవచ్చని వ్యాఖ్య.. అయితే ఇది హెచ్‌-1బీ రద్దు కాదని వెల్లడి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు