తెలంగాణ ఎంబీబీఎస్ లోకల్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
MBBS అడ్మిషన్లలో లోకల్ కోటాకు నాలుగేళ్లు చదివి ఉండాలనే నిబంధనను న్యాయస్థానం సమర్థించింది.
MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులకే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.





