ఏపీలో నేడు పలుచోట్ల వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలోని ఆరు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో వర్ష సూచన ఉంది.
మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురవనున్నాయి.
వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని తాజా సూచన.





