తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

అరిజోనాలో హిందూ హెరిటేజ్ మంత్

NRIఎన్నారై
అరిజోనాలో హిందూ హెరిటేజ్ మంత్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అక్టోబర్ 2026 నెలను 'హిందూ హెరిటేజ్ మంత్'గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేసిన గవర్నర్ కేటీ హాబ్స్..

సెప్టెంబర్ 28న ఫీనిక్స్‌లోని క్యాపిటల్‌లో ఈ అధికారిక ప్రకటన వెలువరించిన వైనం..

ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గవర్నర్ కేటీ హాబ్స్‌కు ధన్యవాదాలు తెలిపిన 80 వేల మంది అరిజోనా హిందూ అమెరికన్లు..

రాజకీయ వర్గాల నుంచి పెరుగుతున్న హిందూ వ్యతిరేక విద్వేషాల వేళ ఈ గుర్తింపు తమకెంతో కీలకమని పేర్కొన్న కమ్యూనిటీ..

ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్, అమెరికాలో 4 మిలియన్ల భక్తులతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ధర్మంగా గుర్తింపు..

బౌద్ధ, జైన, సిక్కు ధర్మాలకు జన్మనిచ్చిన హిందూ ధర్మ విశిష్టతకు అమెరికా గడ్డపై దక్కిన గౌరవం..

హిందూ అమెరికన్ల విశేష సేవలు, హిందూ సంస్కృతి అరిజోనా రాష్ట్రాన్ని సుసంపన్నం చేశాయని ప్రొక్లమేషన్‌లో వెల్లడి..

అరిజోనాలోని 80 వేల మంది హిందూ అమెరికన్లకు దక్కిన అధికారిక గుర్తింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు