కార్గో కనెక్టివిటీపై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఫోకస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్ మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
యూరప్ కార్గో కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇరు విమానాశ్రయాలు ఈ ఒప్పందం చేసుకున్నాయి.





